Jump to content
Main menu
Main menu
move to sidebar
hide
Navigation
Main page
Recent changes
Random page
Help about MediaWiki
IndicWiki Sandbox
Search
Search
English
Log in
Personal tools
Log in
Pages for logged out editors
learn more
Contributions
Talk
Editing
ఇథాలజీ
(section)
Page
Discussion
English
Read
Edit
Edit source
View history
Tools
Tools
move to sidebar
hide
Actions
Read
Edit
Edit source
View history
General
What links here
Related changes
Special pages
Page information
Warning:
You are not logged in. Your IP address will be publicly visible if you make any edits. If you
log in
or
create an account
, your edits will be attributed to your username, along with other benefits.
Anti-spam check. Do
not
fill this in!
=== రంగం యొక్క అభివృద్ధి === రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో ఐరోపా ఖండంలో [[Konrad Lorenz|కొన్రాడ్ లోరెంజ్]], [[Niko Tinbergen|నికో టింబర్గెన్]] చేసిన పనుల వల్ల ఇథాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. యుద్ధం ముగిసిన తర్వాత టింబర్గెన్ బ్రిటన్ లోని [[University of Oxford|ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి]] వెళ్లారు. అక్కడ ఆయన కృషి వల్ల బ్రిటన్ లో కూడా ఈ శాస్త్రం బలపడింది. దీనికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన [[William Homan Thorpe|విలియం థోర్ప్]], [[Robert Hinde|రాబర్ట్ హిండే]], [[Patrick Bateson|పాట్రిక్ బాటెసన్]] వంటి వారి సహకారం కూడా తోడైంది. <ref>{{cite book |last=Bateson |first=Patrick |author-link=Patrick Bateson |title=The Development and Integration of Behaviour: Essays in Honour of Robert Hinde |page=479 |isbn=978-0-521-40709-0 |year=1991 |publisher=Cambridge University Press}}</ref> లోరెంజ్, టింబర్గెన్, వాన్ ఫ్రిష్ అనే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు వారు ఇథాలజీ రంగంలో చేసిన అద్భుతమైన ఆవిష్కరణలకు గాను 1973లో ఉమ్మడిగా నోబెల్ బహుమతిని ఇచ్చి గౌరవించారు. జంతువుల వ్యక్తిగత, సామాజిక ప్రవర్తనలు ఎలా ఉంటాయో వీరు ప్రపంచానికి చాటి చెప్పారు.<ref name="Nobelprize">{{cite web |url=[https://www.nobelprize.org/nobel_prizes/medicine/laureates/1973/index.html](https://www.nobelprize.org/nobel_prizes/medicine/laureates/1973/index.html) |title=The Nobel Prize in Physiology or Medicine 1973 |work=Nobelprize.org. |access-date=9 September 2016}}</ref> ప్రస్తుతం ఇథాలజీ అనేది ఒక గొప్ప శాస్త్రంగా గుర్తింపు పొందింది. దీని కోసం ప్రత్యేకంగా అనేక అంతర్జాతీయ పత్రికలు (Journals) నడుస్తున్నాయి. ''[[Animal Behaviour (journal)|Animal Behaviour]]'', ''[[Applied Animal Behaviour Science]]'', ''[[Animal Cognition]]'' వంటివి వాటిలో కొన్ని. 1972లో మనుషుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి 'ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ ఇథాలజీ' అనే సంస్థను కూడా స్థాపించారు. <ref>{{cite web |title=Goals |url=[http://ishe.org/goals/](http://ishe.org/goals/) |publisher=[[International Society for Human Ethology]] |access-date=24 March 2024}}</ref>
Summary:
Please note that all contributions to IndicWiki Sandbox may be edited, altered, or removed by other contributors. If you do not want your writing to be edited mercilessly, then do not submit it here.
You are also promising us that you wrote this yourself, or copied it from a public domain or similar free resource (see
My wiki:Copyrights
for details).
Do not submit copyrighted work without permission!
Cancel
Editing help
(opens in new window)
Toggle limited content width